17, మే 2010, సోమవారం

nee sneham

ఎన్ని యుగాల నిరీక్షణ ఫలితమో కదా
నిర్మలమయిన నీ స్నేహం
నా కలలన్నీ నీ ఆలోచనల ప్రాకారాలయ్యాయి
నేను నేను కాదు
నువ్వు నువ్వు కాదు
మనం మాత్రమే
ఒకే ఆలోచన
ఒకే ఊహ
ఒకే ప్రపంచం

1 కామెంట్‌:

  1. ఇలా ఉంటే ఎంతబావుంటుంది కదా అన్న ఆలోచనలాగా మురిపించింది మీ కవిత సుజనగారు..ఇన్ని "ఒకే" లు సాధ్యమంటారా?

    రిప్లయితొలగించండి